(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.123. అధ్యాయః 123
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ధర్మాదినిరూపణపూర్వకం కామందారిష్టసంవాదానువాదేన ధర్మత్యాగినః ప్రాయశ్చిత్తప్రకారాదికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-123-0x(5672)(69680)
తాత ధర్మార్థకామానాం శ్రోతుమిచ్ఛామి నిశ్చయం।
లోకయాత్రా హి కార్త్స్న్యేన త్రిష్వేతేషు ప్రతిష్ఠితా॥ 12-123-1(69681)
ధర్మార్థకామాః కింమూలాః ప్రభవః ప్రలయశ్చ కః।
అన్యోన్యం చానుషజ్జంతే వర్తంతే చ పృథక్పృథక్॥ 12-123-2(69682)
భీష్మ ఉవాచ। 12-123-3x(5673)
య ఏతే స్యుః సుమనసో లోకసంస్థార్థనిశ్చయే।
కామప్రభవసంస్థాసు సజ్జంతే చ త్రయస్తదా॥ 12-123-3(69683)
ధర్మమూలోఽర్థ ఇత్యుక్తః కామోఽర్థఫలముచ్యతే।
సంకల్పమూలాస్తే సర్వే సంకల్పో విషయాత్మకః॥ 12-123-4(69684)
విషయాశ్చైవ కార్త్స్న్యేన సర్వ ఆహారసిద్ధయే।
మూలమేతంత్రివర్గస్య నివృత్తిర్మోక్ష ఉచ్యతే॥ 12-123-5(69685)
ధర్మః శరీరసంగుప్తిర్ధర్మార్థశ్చార్థ ఇష్యతే।
కామో రతిఫలశ్చాత్ర సర్వే రతిఫలాః స్మృతాః॥ 12-123-6(69686)
సన్నికృష్టాంశ్చరేదేతాన్న చైతాన్మనసా త్యజేత్।
విముక్తస్తపసా సర్వాంధర్మాదీన్కామనైష్ఠికాన్॥ 12-123-7(69687)
శ్రేష్ఠబుద్ధిస్త్రివర్గస్య ఉదయం ప్రాప్నుయాత్క్షణాత్।
[కర్మణా బుద్ధిపూర్వేణ భవత్యర్థో న వా పునః॥] 12-123-8(69688)
అర్థార్థమన్యద్భవతి విపరీతమథాపరం।
అనర్థార్థమవాప్యార్థమన్యత్రాద్యోపకారకం।]
బుద్ధ్యా బుద్ధ ఇహార్థేన తదహ్నా తు నికృష్టయా॥ 12-123-9(69689)
అపధ్యానమలో ధర్మో మలోఽర్థస్య నిగూహనం।
సంప్రమోహమలః కామో భూయస్తద్గుణవర్ధితః॥ 12-123-10(69690)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
అరిష్టస్య చ సంవాదం కామందస్య చ భారత॥ 12-123-11(69691)
కామందమృషిమాసీనమభివాద్య నరాధిపః।
ఆంగోరిష్ఠోఽథ పప్రచ్ఛ కృత్వా సమయమవ్యయం॥ 12-123-12(69692)
యః పాపం కురుతే రాజా కామమోహబలాత్కృతః।
ప్రత్యాసన్నస్య తస్యర్షే కిం స్యాత్పాపప్రణాశనం॥ 12-123-13(69693)
అధర్మం ధర్మ ఇతి చ యో మోహాదాచరేన్నరః।
తం చాపి ప్రథితం లోకే కథం రాజా నివర్తయేత్॥ 12-123-14(69694)
కామంద ఉవాచ। 12-123-15x(5674)
యో ధర్మార్థౌ పరిత్యజ్య కామమేవానువర్తతే।
స ధర్మార్థపరిత్యాగాత్ప్రజ్ఞానాశమిహార్చ్ఛతి॥ 12-123-15(69695)
ప్రజ్ఞానాశాత్మకో మోహస్తథా ధర్మార్థనాశకః।
తస్మాన్నాస్తికతా చైవ దురాచారశ్చ జాయతే॥ 12-123-16(69696)
దురాచారాన్యదా రాజా ప్రదుష్టాన్న నియచ్ఛతి।
తస్మాదుద్విజతే లోకః సర్పాద్వేశ్మగతాదివ॥ 12-123-17(69697)
తం ప్రజా నానురజ్యంతే న విప్రా న చ సాధవః।
తతః సంక్షయమాప్నోతి తథా వధ్యత్వమేవ చ॥ 12-123-18(69698)
అపధ్వస్తస్త్వవమతో దుఃఖం జీవతి జీవితం।
జీవతే యదపధ్వస్తః శుద్ధం మరణమేవ తత్॥ 12-123-19(69699)
అత్రైతదాహురాచార్యాః పాపస్య పరివర్తనం।
సేవితవ్యా త్రయీ విద్యా సత్కారో బ్రాహ్మణేషు చ॥ 12-123-20(69700)
మహామనా భవేద్ధర్మే వివహేచ్చ మహాకులే।
బ్రాహ్మణాంశ్చాపి సేవేత క్షమాయుక్తాన్మనస్వినః॥ 12-123-21(69701)
జపేదుదకశీలః స్యాత్సుముఖో న చ నాస్తికః।
ధర్మాన్వితాన్సంప్రవిశేద్బహిః ప్లుత్యైవ దుష్కృతం॥ 12-123-22(69702)
ప్రసాదయేన్మధురయా వాచా వాఽప్యథ కర్మణా।
ఇత్యస్తీతి వదేన్నిత్యం పరేషాం కీర్తయన్గుణాన్॥ 12-123-23(69703)
అపాపో హ్యేవమాచారః క్షిప్రం బహుమతో భవేత్।
పాపాన్యపి హి కృచ్ఛ్రాణి శమయేన్నాత్ర సంశయః॥ 12-123-24(69704)
గురవో హి పరం ధర్మం యం బ్రూయుస్తం తథా కురు।
గురూణాం హి ప్రసాదాద్వై శ్రేయః పరమవాప్స్యసి॥ ॥ 12-123-25(69705)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి త్రయోవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 123॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-123-2 కింమూలాః కిముద్దిశ్య క్రియంత ఇత్యర్థః। ప్రభవత్యస్మాదితి ప్రభవః। కిమేషాముత్పత్తిస్థానం। తేషాం సాహిత్యం కథం పృథక్పృథకవచ కథమితి చత్వారః ప్రశ్నాః॥ 12-123-3 సూచీకటాహన్యాయేన ధర్మార్థకామానాం సాహిత్యమాహ య ఇతి। తే ధర్మార్థకామాస్త్రయోఽపి సజ్జంతే యుగపదుత్పద్యంతే॥ 12-123-7 స్వర్గాదికం బాహ్యం ఫలం విప్రకృష్టం తదర్థా ఏతే విప్రకృష్టాః। ఆత్మజ్ఞానరూపం ఫలం తు సన్నికృష్టం తదర్థా ఏతే సన్నికృష్టాస్తాంశ్చరేత్ సేవేత। ధర్మశ్చిత్తశుద్ధ్యర్థోఽర్థో నిష్కామకర్మార్థః కామో దేహధారణమాత్రార్థః ఇత్యేవమేతే సేవ్యా ఇత్యర్థః। ధర్మాదీన్కామనైష్ఠికాన్కామాంతాంధర్మార్థకామాన్సర్వానపి మనసాపి న త్యజేత్కిముత స్వరూపేణ న త్యజేదిత్యర్థః। కథం తర్హ్యేతాంస్త్యజేదిత్యాహ తపసా విముక్త ఇతి। విచారేణైవ తేభ్యో విముక్తో భవేత్। సంగఫలత్యాగపూర్వకం ధర్మాదీననుతిష్ఠేదితి భావః॥ 12-123-8 అస్మాత్కర్మణ ఇదం ఫలం ప్రాప్స్యే ఇతి బుద్ధిపూర్వం కృతేనాపి కర్మణార్థః కదాచిద్భవతి కదాచిన్నేతి వ్యభిచారః॥ 12-123-9 అర్థార్థం ధర్మాదపి అన్యత్ సేవాకృష్యాదికం భవతీతి న ధర్మైకలభ్యోఽర్థం ఇత్యర్థార్థం ధర్మో న కార్యః। ప్రత్యుత విపరీతమపి అపరం మతమస్తి కేచిద్ధఠేనైవార్థో భవతి స్వభావేన వా దైవేన వేతి మన్యత ఇతి తదర్థమలం ధర్మేణేత్యర్థః। ఏవం ధర్మస్యార్థహేతుత్వం దూరీకృత్యార్థస్యాపి ధర్మహేతుత్వం దూషయతి। అర్థమవాప్యాఽపి జగదనర్థార్థమపాయార్థం భవతి। తథాహి ధనమత్తః సర్వం పాపం కరోతీతి నార్థేన ధర్మోత్పత్తిర్నిత్యాస్తి। అర్థం వినాపి ధర్మోత్పత్తిరస్తీత్యాహాన్యత్రాద్యోపకారకం। స్వార్థే త్రల్। అన్యత్రాన్యదేవోపవాసవ్రతాదికం ఆద్యస్య ధర్మస్యోపకారకం వర్ధకం భవతి॥ 12-123-10 అపధ్యానం ఫలాభిసంధిః। నిగూహనం దానభోగయోరప్రతిపాదనం॥ 12-123-13 ప్రత్యాసన్నస్య పశ్చాత్తప్తస్య॥ 12-123-20 ఏవం నిందితస్య కర్తవ్యమాహ అత్రేతి॥ 12-123-23 తవాస్మీతి వదేన్నిత్యం ఇతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.